వార్తలకు తిరిగి వెళ్లండి

అతిగా ఫోన్ వాడటం వల్లే తనకు మెడకు సర్జరీ జరిగిందని, తీవ్రమైన నొప్పి అనుభవించానని నటి షకీల ఆవేదన వ్యక్తం చేశారు.
ఫోన్‌లో గంటల తరబడి రీల్స్ చూడటం, గేమ్స్ ఆడటమే దీనికి కారణమని చెప్తూ.. ఎవరూ స్మార్ట్‌ఫోన్లకు బానిసలు కావద్దని ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

