Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నటి ఇంట్లో వ్యాపారవేత్త ఆత్మహత్య

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jun 25, 2026 6:21 PM జాతీయంGeneral
నటి ఇంట్లో వ్యాపారవేత్త ఆత్మహత్య - Udayam
కన్నడ నటి కృషి తాపండా ఇంట్లో ఆమె స్నేహితుడు వైశాఖ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. డిప్రెషన్‌తో బాధపడుతున్న అతడు, భార్యకు దూరంగా నటి నివాసంలోనే ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల అనుమానంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో నటి కృషి ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...