వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారిని సినీ నటుడు నవీన్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ.. శ్రీకాంత్‌తో కలిసి చేస్తున్న కొత్త చిత్రం చాలా ప్రత్యేకంగా, సర్‌ప్రైజ్‌గా ఉంటుందని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు.
ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని నవీన్ చెప్పారు.
Comments
Loading comments...

