Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పందన అర్జీలపై వెంటనే చర్యలు: ఎస్పీ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 10, 2026 4:04 PM తూర్పుగోదావరి General
స్పందన అర్జీలపై వెంటనే చర్యలు: ఎస్పీ - Udayam
తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టమ్‌ (PGRS)కు ప్రజల నుంచి 33 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ స్వయంగా అర్జీలు స్వీకరించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్టపరిధిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.

Comments

G
Loading comments...