Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైక్లింగ్ అభివృద్ధికి చర్యలు: విజయకాంతరావు

Follow Udayam on Google
రచన దేవి Aug 04, 2026 1:11 PM నిజామాబాద్General
సైక్లింగ్ అభివృద్ధికి చర్యలు: విజయకాంతరావు - Udayam
ఢిల్లీలో భారత సైక్లింగ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సైకిల్ సంఘం ప్రధాన కార్యదర్శి భూలోక విజయ్ కాంతరావు హాజరయ్యారు. గ్రామస్థాయి నుంచి సైక్లింగ్ క్రీడను బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణలో నిర్వహించిన అస్మిత సైక్లింగ్ పోటీలు విజయవంతం కావడంపై అభినందనలు తెలిపినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...