Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షయ, కుష్ఠుపై పకడ్బందీ చర్యలు: డాక్టర్‌ వసుంధర

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 7:31 PM తూర్పుగోదావరి General
క్షయ, కుష్ఠుపై పకడ్బందీ చర్యలు: డాక్టర్‌ వసుంధర - Udayam
తూర్పు గోదావరి జిల్లాలో క్షయ, కుష్ఠు వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా లెప్రసీ, టీబీ అధికారి డాక్టర్‌ వసుంధర సిబ్బందిని ఆదేశించారు. గురువారం సారంగధరమెట్ట, ఆనంద్‌నగర్‌, బృహన్నలపేట అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో అందుతున్న వైద్య సేవలు, రికార్డులను పరిశీలించి ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.

Comments

G
Loading comments...