వార్తలకు తిరిగి వెళ్లండి

SIR-2026 ముసాయిదా జాబితాపై అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
అర్జీదారులకు నోటీసులు అందించి, అవసరమైన వివరాలు సేకరించాలని సూచించారు. నిర్ణీత గడువులోగా పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

