వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరు మున్సిపాలిటీలో రానున్న రోజుల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. కమిషనర్ ఇ.వి. రమణబాబు పర్యవేక్షణలో శుక్రవారం బాయ్స్ హైస్కూల్ వెనుక బ్రిటన్ వీధిలోని బోరుకు అదనపు పైపులను దించారు.
నీటి లభ్యతను పెంచి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

