వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నం మండలం ఖాజీ మన్యంలో భారీ వర్షాలతో డ్రైనేజీ సమస్య ఏర్పడింది. వర్షపు నీరు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రెండు అడుగుల మేర నీరు చేరింది.
కొండపల్లి ఛైర్మన్ చిట్టిబాబు, కౌన్సిలర్ నారాయణ దగ్గరుండి జేసీబీ సహాయంతో కాలువలను తీయించి వర్షపు నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

