వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వదిలివేసిన నవజాత శిశువును ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సోమవారం పరామర్శించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
శిశువులను రోడ్లు, పార్కులు తదితర ప్రాంతాల్లో వదిలేస్తే ప్రాణాలకు ముప్పు కలుగుతుందని హెచ్చరించారు. అలా చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

