Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 7:27 AM పార్వతీపురం మన్యంGeneral
భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు - Udayam
రెవెన్యూ భూసమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించాలని మన్యం కలెక్టర్‌ ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి వీఆర్‌వో రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చే పరిస్థితి ఏర్పడితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని తెలిపారు. 22ఎ భూములు, భూ రీసర్వే, పెండింగ్‌ మ్యుటేషన్లను వేగవంతం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...