Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యుడిపై క్రమశిక్షణ చర్యలు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 12, 2026 5:24 PM కృష్ణా జిల్లాGeneral
వైద్యుడిపై క్రమశిక్షణ చర్యలు - Udayam
కృష్ణా జిల్లా గూడూరు CHCలో CASGMగా పనిచేస్తున్న డాక్టర్‌ మహమ్మద్‌ కె.ఎ. ఖాన్‌పై సెకండరీ హెల్త్‌ డైరెక్టరేట్‌ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. చల్లపల్లి CHCలో పనిచేసిన సమయంలో 2022 నవంబర్‌ 29 నుంచి 2024 ఫిబ్రవరి 26 వరకు అనధికారికంగా విధులకు గైర్హాజరైనట్లు తేలింది. దీంతో రెండు వార్షిక గ్రేడ్‌ ఇంక్రిమెంట్లను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గైర్హాజరు కాలాన్ని ‘డైస్‌-నాన్‌’గా పరిగణించారు.

Comments

G
Loading comments...