వార్తలకు తిరిగి వెళ్లండి

దేవనకొండలోని జీనియస్ గ్లోబల్ పాఠశాలను సీజ్ చేయాలని PSA రాష్ట్ర అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. సోమవారం సీజ్ చేస్తామని ఎంఈఓ ప్రకటించినా చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నించారు.
ఈ విషయంపై పీజీఆర్‌ఎస్‌లో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించకపోతే ఆందోళనలు చేపడతామని రాజు హెచ్చరించారు.
Comments
Loading comments...

