వార్తలకు తిరిగి వెళ్లండి

కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ పరిధిలోని రామ్‌కో సిమెంట్ పరిశ్రమ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ షఫీకి వినతిపత్రం అందజేశారు.
రామ్‌కో పరిశ్రమ వాగులు, వంకలు, గ్రామీణ రహదారులను ఆక్రమించి కార్యకలాపాలు నిర్వహిస్తోందని సీపీఐ నాయకులు ఆరోపించారు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

