Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాష్టమి వేడుకల్లో నాగేశ్వరరావు

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 11:40 AM అనకాపల్లి General
కృష్ణాష్టమి వేడుకల్లో నాగేశ్వరరావు - Udayam
అచ్చుతాపురం మండలం కొత్త మొసయ్యపేటలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ APRDC ఛైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని నాగేశ్వరరావు ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...