వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెం నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి పన్నుల వసూళ్లలో కొందరు సిబ్బంది అధికారిక రుసుముతో పాటు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
నిషేధిత భూముల్లోని నిర్మాణాలకు సంబంధించి యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

