Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌లో పెన్షన్‌దారుల నుంచి వసూళ్ల ఆరోపణలు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 11:50 AM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్‌లో పెన్షన్‌దారుల నుంచి వసూళ్ల ఆరోపణలు - Udayam
జిల్లాలోని పలు మండలాల్లో పింఛన్‌ పంపిణీ సందర్భంగా బీపీఎంలు లబ్ధిదారుల నుంచి రూ.16 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పింఛన్‌లో కోత విధించడం సరికాదని వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ప్రశ్నిస్తున్నారు. పేదల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...