Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట పీహెచ్‌సీ సిబ్బందికి ఉత్తమ సేవా పురస్కారాలు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 7:58 PM పల్నాడుGeneral
అచ్చంపేట పీహెచ్‌సీ సిబ్బందికి ఉత్తమ సేవా పురస్కారాలు - Udayam
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు డీఎంహెచ్‌‌వో డాక్టర్ చుక్కా రత్న మన్మోహన్ ప్రశంసా పత్రాలు అందజేశారు. అచ్చంపేట పీహెచ్‌సీకి చెందిన ఎంపీహెచ్ఈవో పి. వెంకట్రావు, స్టాఫ్ నర్స్ ఆర్. లక్ష్మి, ఎంఎల్‌హెచ్‌పీ వై. లక్ష్మి సౌజన్య, ఆశా కార్యకర్త బి. అనిత అవార్డులు అందుకున్నారు. వీరిని పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ జే. రాములు నాయక్ ప్రత్యేకంగా అభినందించారు.

Comments

G
Loading comments...