వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణం నిరాశ్రయులకు ఆశ్రయంగా మారింది. ఉదయం భిక్షాటన చేసి ఆకలి తీర్చుకుంటూ, రాత్రి అక్కడే నిద్రిస్తున్నారు. కుటుంబాల ఆదరణకు నోచుకోని పలువురు ఇలా జీవనం సాగిస్తున్నారు.
ప్రభుత్వం నిరాశ్రయుల కోసం ప్రత్యేక కేంద్రాలు నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందని సామాజిక సేవకులు కోరుతున్నారు.
Comments
Loading comments...

