Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేట మలుపు వద్ద ప్రమాదాలు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 10:01 AM జనగామ General
నవాబుపేట మలుపు వద్ద  ప్రమాదాలు  - Udayam
లింగాలఘనాపురం మండలం నవాబుపేట బస్టాండ్‌ సమీపంలోని జాతీయ రహదారిపై మూలమలుపు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామస్థులు, యువత ఈ సమస్యను అధికారులు పరిశీలించినా పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి రహదారికి అవసరమైన మూలమలుపు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...