వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రంగారెడ్డి జిల్లా కడ్తాల్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్‌పై నుంచి శివయాదవ్ రోడ్డుపై పడిపోయారు.
అదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన కారు శివయాదవ్‌ను ఈడ్చుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు తాండ్రకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

