Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రమాదం

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 9:17 PM జాతీయంGeneral
ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రమాదం - Udayam
ఉత్తర్‌ప్రదేశ్‌లోని భాగ్‌పత్‌ జిల్లాలో పికప్‌ వాహనం డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్‌ నుంచి బుదౌన్‌కు 32 మందితో వెళ్తుండగా అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...