Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఎల్బీనగర్‌లో ప్రమాదం: కారు, లారీ ఢీ

Vikram Singh May 28, 2026 5:06 AM హైదరాబాద్ 5 viewsabout 2 hours ago
ఎల్బీనగర్‌లో ప్రమాదం: కారు, లారీ ఢీ - Udayam Digital
హైదరాబాద్ ఎల్బీనగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు, పక్కనే ఆగివున్న లారీని ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అశోక్, మధులకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...