Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చెన్నాయుడు బొత్సపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు

Follow Udayam on Google
RAGHU Aug 18, 2026 3:44 PM శ్రీకాకుళంGeneral
అచ్చెన్నాయుడు బొత్సపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు - Udayam
బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని డీసీసీబీ మాజీ చైర్మన్ డోలా జగన్‌మోహన్‌రావు అన్నారు. నగరంలోని మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బీసీల నుంచి సీఎం స్థాయికి ఎదిగిన బొత్సను గౌరవించాలని, నాయకులు హుందాతనం పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...