వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం అచ్చాయిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో శనివారం అవుట్డోచ్ సెషన్ మానిటరింగ్తో పాటు వైద్య శిబిరం నిర్వహించారు. హెల్త్ సూపర్వైజర్ సుభాషిని పర్యవేక్షణలో ప్రజలకు వైద్య పరీక్షలు చేశారు. ఆరోగ్య సమస్యలపై సలహాలు, సూచనలు అందించారు.
కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

