Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ సోదాలు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 3:26 PM హైదరాబాద్General
భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ సోదాలు - Udayam

Photo Gallery

భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ సోదాలు - gallery image 1
భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ సోదాలు - gallery image 2
భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ సోదాలు - gallery image 3
భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ సోదాలు - gallery image 4
డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఆయనకు సంబంధించి ఎనిమిది మంది బినామీలను గుర్తించినట్లు డీఎస్పీ గంగసాని శ్రీధర్‌ తెలిపారు. హైదరాబాద్‌ పుప్పాలగూడలోని వారి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...