Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏసీబీ వలలో మెట్‌పల్లి సీడీపీఓ పద్మ

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 8:15 AM జగిత్యాలGeneral
ఏసీబీ వలలో మెట్‌పల్లి సీడీపీఓ పద్మ - Udayam
అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీల్లో రిమార్క్‌లు రాయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఐసీడీఎస్ సీడీపీఓ దారోజు పద్మ ఏసీబీ అధికారులకు చిక్కారు. టీచర్ల నుంచి మూడు నెలలకు సంబంధించి రూ.63 వేలు వసూలు చేస్తుండగా ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Comments

G
Loading comments...