వార్తలకు తిరిగి వెళ్లండి

స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరుతూ ర్యాలీ చేసిన విద్యార్థులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు అన్నారు. బుధవారం సిద్దిపేటలో విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి విద్యార్థులను అడ్డుకోవడం బాధాకరమని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు అన్నారు.
Comments
Loading comments...

