Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అబుదాబిలో సిరిసిల్ల వాసి మృతి

Follow Udayam on Google
babu varun Sep 16, 2026 6:49 PM రాజన్న సిరిసిల్లGeneral
అబుదాబిలో సిరిసిల్ల వాసి మృతి - Udayam
తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన వల్లేపు రవి (40) ఉపాధి కోసం ఈ నెల 10న అబుదాబి దేశం వెళ్లారు. అనారోగ్యంతో ఈ నెల 15న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడంతో పాటు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.

Comments

G
Loading comments...