Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అబ్రహామ్ అకార్డ్స్‌లో చేరితేనే అణు ఒప్పందం: ట్రంప్

కిరణ్ కుమార్ Jul 23, 2026 8:32 PM అల్ ఇండియా about 1 hour ago
అబ్రహామ్ అకార్డ్స్‌లో చేరితేనే అణు ఒప్పందం: ట్రంప్ - Udayam Digital
అమెరికా–సౌదీ అరేబియా మధ్య సివిల్ న్యూక్లియర్ ఒప్పందానికి సూత్రప్రాయ ఆమోదం లభిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ ఒప్పందంలో యురేనియం ఎన్‌రిచ్‌మెంట్‌కు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అయితే సౌదీ అరేబియా అబ్రహామ్ అకార్డ్స్‌లో చేరితేనే ఒప్పందం అమల్లోకి వస్తుందని వెల్లడించారు.

Comments

G
Loading comments...