వార్తలకు తిరిగి వెళ్లండి

నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ కిట్లను నిల్వ ఉంచినట్లు గుర్తించిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు శ్రీలక్ష్మీ మెడికల్ ఏజెన్సీలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 113 అబార్షన్ కిట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
ప్రకాశం బజార్‌లోని ఏజెన్సీలో నిర్వహించిన తనిఖీల అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

