Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అబిడ్స్ ISKCON టెంపుల్ తెలుసా

Follow Udayam on Google
Girish Bidkar Sep 04, 2026 9:21 AM హైదరాబాద్General
అబిడ్స్ ISKCON టెంపుల్ తెలుసా - Udayam
అబిడ్స్‌లోని ఇస్కాన్‌ను శ్రీ శ్రీ రాధా మన్‌మోహన్ మందిర్ అని కూడా పిలుస్తారు. 1972 నవంబర్‌లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శ్రీల ప్రభుపాద నిర్వహించిన ప్రవచనాలకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. దీంతో ప్రముఖ స్వీట్స్ వ్యాపారి పుల్లారెడ్డి నాంపల్లి స్టేషన్ రోడ్డులోని తన భూమిని ఆలయ నిర్మాణానికి దానం చేశారు. 1973లో పునాది పడగా, 1976 ఆగస్టులో నిర్మాణం పూర్తయింది.

Comments

G
Loading comments...