Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభ్యంతరాలు ఉంటే చెప్పండి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 05, 2026 8:29 AM శ్రీకాకుళంGeneral
అభ్యంతరాలు ఉంటే చెప్పండి - Udayam
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా శనివారం నుంచి ఈనెల 11 వరకు డివిజన్లపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం 60 డివిజన్లతో గెజిట్‌ను ఈనెల 14న ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల జాబితా సిద్ధం తదితర ప్రక్రియలను పూర్తి చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది

Comments

G
Loading comments...