వార్తలకు తిరిగి వెళ్లండి

కౌడిపల్లి మండల కేంద్రంలోని శ్రీ అభయ రామాలయ కాలనీలో ఆలయ కమిటీని ఎన్నుకున్నారు. సభ్యులుగా రాగుల భూమయ్యపటేల్, దుర్గయ్య, వెంకటేశ్వరరావు, తిరుమలేష్, శేషగిరిరావు, సుధాకర్‌రావులను ఎంపిక చేశారు.
నూతన కమిటీ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

