వార్తలకు తిరిగి వెళ్లండి

సారవకోట మండలం కిడిమి పంచాయతీ భద్రాచలం గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయానికి టీడీపీ బీసీ కమిటీ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్‌కుమార్ సోమవారం రూ.30 వేల విరాళం అందించారు.
ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించేందుకు ఈ విరాళం ఇచ్చినట్లు తెలిపారు. స్థానికులు ఆయనను అభినందించారు.
Comments
Loading comments...

