Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు: సునీల్ రావు

Follow Udayam on Google
sudheer Sep 18, 2026 3:46 PM కరీంనగర్General
కరీంనగర్ నగర సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు తెలిపారు. స్మార్ట్ సిటీ కింద 40 పనులు పూర్తికాగా, అమృత్ పథకంతో నిత్యం తాగునీరు అందిస్తున్నామన్నారు. ఎంపీ బండి సంజయ్ చొరవతో రూ.840 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సాధించామని, ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు మాని అభివృద్ధిని చూడాలని సూచించారు.

Comments

G
Loading comments...