వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండల అభివృద్ధిని అడ్డుకునే టైగర్ జోన్ వద్దని తెలుగుదేశం పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటరీ పార్టీ అడ్ హక్ కమిటీ సభ్యుడు పులిశెట్టి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
బుధవారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ టైగర్ జోన్, అటవీ ఆంక్షలతో జన్నారంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయన్నారు.. ఇసుక రాకపోవడంతో ఇళ్ల నిర్మాణం కష్టంగా మారిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం టైగర్ జోన్, అటవీ ఆంక్షలను ఎత్తివేయాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

