Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధికి విఘ్నాలు వద్దు: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:01 AM మంచిర్యాలGeneral
అభివృద్ధికి విఘ్నాలు వద్దు: ఎమ్మెల్యే - Udayam
మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా గణనాథుడి ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ఆకాంక్షించారు. సోమవారం విశ్వనాథ ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మహల్‌ను ప్రారంభించి గణపయ్యకు తొలి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్ ధరణి మధుకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాణేష్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తుముల నరేష్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...