Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది

Follow Udayam on Google
anji kummari Aug 16, 2026 7:34 PM మహబూబ్‌నగర్General
అభివృద్ధికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది - Udayam
అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి వివేక్ వెంకట స్వామి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించి ఆయన మాట్లాడారు. చిన్న చింతకుంట మండలంలోని పలమర్రిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కాలేజ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు.

Comments

G
Loading comments...