వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని టీడీపీ ప్యాపిలి పట్టణ అధ్యక్షులు కొంగనపల్లి మధు, ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రిన్సిపాల్ మధు అన్నారు.
ప్యాపిలి పట్టణంలోని 28, 29, 36 వార్డుల్లో శుక్రవారం నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో వారు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను కలిశారు.
Comments
Loading comments...

