Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి ప్రజా సమస్యలపై సమీక్షించిన పరిగి ఎమ్మెల్యే

Follow Udayam on Google
అభివృద్ధి ప్రజా సమస్యలపై సమీక్షించిన పరిగి ఎమ్మెల్యే - Udayam
మహమ్మదాబాద్ జూనియర్ కాలేజ్ మీటింగ్ హాల్‌లో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు స్థానిక సమస్యలపై చర్చించారు స్థానిక నాయకులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...