Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: గండ్ర

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 12:35 PM జయ శంకర్ భూపాలపల్లి General
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: గండ్ర - Udayam
భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వం ప్రచారానికి కాకుండా అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. జిల్లాల ఏర్పాటు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం అధికారులకు పుష్పగుచ్ఛాలు అందించి, స్వీట్లు పంపిణీ చేశారు. కలెక్టర్, ఎస్పీ, మెడికల్ కాలేజీ సిబ్బంది, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

Comments

G
Loading comments...