వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తి మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పురోగతిపై సమీక్షించారు.
సర్కారు ఫలాలు అర్హులైన ప్రతిఒక్కరికీ చేరేలా యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

