వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట మండల కేంద్రంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం సర్పంచ్ ఎం. రాజు బుధవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బతుకమ్మ ఘాట్ సుందరీకరణ, చెక్‌డ్యామ్, దోబీఘాట్ వద్ద కల్వర్టు నిర్మాణానికి స్థలాలను పరిశీలించారు.
ప్రజలు, రైతులకు ఉపయోగపడేలా పనులు చేపట్టడంపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

