Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

Follow Udayam on Google
B. Rajesh Oct 05, 2026 4:24 PM విజయనగరంGeneral
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన - Udayam
గ్రామాల సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఎల్.కోట మండలం గొల్జాం గ్రామంలో 'పల్లె పండుగ 3.0' కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అమరజీవి జలధారలో భాగంగా నియోజకవర్గానికి రూ.233.49 కోట్లు కేటాయించినందుకు సీఎం, Dy.CMకి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...