Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ

Follow Udayam on Google
p.g.murthy Sep 01, 2026 4:17 PM మంచిర్యాలGeneral
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ - Udayam
దండేపల్లి మండలంలోని గూడెం గ్రామ శివారులో ఉన్న గోదావరి నది తీర ప్రాంతంలో స్నాన ఘట్టాల అభివృద్ధి పనులకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు భూమి పూజ చేశారు. మంగళవారం ఎమ్మెల్యే దంపతులు భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం జరగబోయే గోదావరి నది పుష్కరాలలో భాగంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు.

Comments

G
Loading comments...