Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులే మా పాలనకు నిదర్శనం: మంత్రి సవిత

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 28, 2026 1:05 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
అభివృద్ధి పనులే మా పాలనకు నిదర్శనం: మంత్రి సవిత - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండలో సోమవారం 11వ వార్డులో మంత్రి సవిత పర్యటించారు. బైక్‌పై వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈశ్వర్ రబ్బర్ ఫ్యాక్టరీ CSR నిధులతో నిర్మించిన బస్‌షెల్టర్, ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. 50 మంది అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మున్సిపాలిటీలో రూ.20 కోట్లతో మౌలిక వసతుల పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...