Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి ఓర్వలేక ఆరోపణలు

Follow Udayam on Google
Saychi kumar Aug 28, 2026 5:55 PM కామరెడ్డిGeneral
అభివృద్ధి ఓర్వలేక ఆరోపణలు - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసీ బిఆర్ఎస్ నాయకులు ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు అధికార దాహంతో మతి భ్రమించి మాట్లాడుతునరన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.

Comments

G
Loading comments...