Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలి

Follow Udayam on Google
B RAJESH Sep 08, 2026 2:57 PM విజయనగరంGeneral
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలి - Udayam
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని టీడీపీ లీడర్షిప్ కాన్దేక్లేవ్లో సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి హాజరై చర్చల్లో భాగస్వామ్య మయ్యారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రాభివృద్ధి సాధించే దిశగా ప్రజాప్రతినిధులకు సీఎం పలు కీలక దిశానిర్దేశాలు చేశారు.

Comments

G
Loading comments...