Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహానందీశ్వరునికి అభిషేకం ఎన్నికల అధికారి హాజరు

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 3:32 PM నంద్యాలGeneral
మహానందీశ్వరునికి అభిషేకం ఎన్నికల అధికారి హాజరు - Udayam
నంద్యాల జిల్లా ఎన్నికల రోల్ పరిశీలకురాలు ప్రశాంతి మంగళవారం మహానంది ఆలయంలో శ్రీ కామేశ్వరీ సమేత మహానంది ఈశ్వర స్వామివార్లకు అభిషేకం, అర్చన పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆమెకు మర్యాదలతో స్వాగతం పలికారు. వేద పండితులు రవిశంకర అవధాని వేద ఆశీర్వచనం అందించగా, అధికారులు ఆయనను జ్ఞాపికతో సత్కరించారు. ఆర్డీవో విశ్వనాధ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...